AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

1 min read

AaBNEWS : అసిఫాబాద్, కాగజ్ నగర్: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మీనరసింహం మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని దానిని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.అనంతరం అధ్యాపకులు, విద్యార్థుల చేత ఓటు హక్కు వినియోగం గురించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి.జనార్థన్, వెంకటేశం,దేవెందర్,కృష్ణవేణి,శ్రీనివాస్ పాల్గొన్నారు

 85 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.