జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక అయినా కొట్టే శరత్, మేకల కిరణ్
1 min read
AAB NEWS :భూపాలపల్లి ప్రతినిధి మామిడి శ్రీధర్
గత నెల 10వ తేదీన భూపాలపల్లి లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్ లో భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన మేకల కిరణ్, కొట్టే శరత్ అద్భుత ప్రదర్శన కనపరిచి జాతీయ స్థాయి లో జరుగు పోటీలకు ఎంపిక కావడం జరిగినది అని తెలంగాణ సెక్రెటరీ మామిడి శ్రీధర్ ప్రకటించడం జరుగినది. వీరు ఈ నెల 4 నుండి 7 వరకు అహ్మదాబాద్(గుజరాత్) లో జరుగు జాతీయ స్థాయిల క్రికెట్ పోటీలలో పాల్గొననున్నారు. గ్రామ సర్పంచ్ తటికంటి శంకర్ గారు ,ఉపసర్పం Md మైనోద్దీన్ గారు, వార్డు మెంబెర్ సుధాకర్ గారు,డైరెక్టర్ గౌడ మహేష్ గారు,కౌటం స్వామి గారు,శిరుప రమేష్ గారు వీరికి అయ్యే ఖర్చులకు గాను ఆర్థిక సహాయం అందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు పాల్గొని వారిని అభినందించారు
920 Total Views, 2 Views Today