AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలి

1 min read


కోవిడ్ నియంత్రణతో పాటు సాధారణ వైద్య సేవలను జిల్లా ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు ముందుగా కలెక్టర్ బ్లడ్
శాంపిల్ ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితినిపరిశీలించవలసిందిగా

సంబంధిత
ల్యాబ్ టెక్నీషియన్ లకు సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణతో పాటు సాధారణ వైద్య సేవలు మరియు ప్రసూతి సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ
ఆస్పత్రుల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది శాలరీలకు ఇబ్బంది కలవకుండా ప్రసవాలు జరగాలంటే గైనకాలజిస్ట్ ఇతర సిబ్బంది చాలా అవసరమని ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని, 108, 104 వాహనాలను తెలుపుతూ మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో గైనకాలజిస్ట్ గా డిప్యూటీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దృశ్య ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచి డిఎం%C%హెచ్ ఓ శ్రీదేవిని రెండు నెలలు ఆన్ డ్యూటీ పై పని చేయాలని
సేవలందించాలని, మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సిబ్బంది ఖాళీలు తెలిపారు . ఆస్పత్రి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉంచకుండా డ్రైనేజీ సిస్టం లేకుండా చూడాలని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలను రక్షించడంలో ఏర్పాటు పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ వైద్యాధికారులను తమ శక్తి కొలది పోరాడుతున్నారని వారిని అభినందించ దగ్గ కాంట్రాక్టర్లతో మాట్లాడి డ్రైనేజీ సిస్టం తొందరగా పూర్తి చేయాలని
విషయమని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చెప్పారు. ప్రభుత్వ దవాఖానలో ప్రజలను రక్షించడానికి అన్ని సౌకర్యాలు
గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించాలని, వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల ఆక్సిజన్ బెడ్స్ మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలెవరూ అధైర్య
సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, పడవద్దని ప్రజల సౌకర్యార్థం కూడా వారి సలహాలకు, సూచనలకు కలెక్టర్
ప్రైవేట్ ఆస్పత్రులను వైద్యాధికారులు పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏమైనా కార్యకలాపాలు చేస్తుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధార్ సింగ్,ఆదేశాల మేరకు వైద్యాధికారులు, ఇతర సిబ్బందిని అన్ని ప్రభుత్వ పి హెచ్ సి డాక్టర్ తిరుపతి, డిప్యూటీ డిఎంఅండెచ్ ఓలు డాక్టర్ కొమురయ్య,
లు, హెల్త్ సబ్ సెంటర్లలో నియమించేందుకు ఖాళీల వివరాలు వెంటనే డాక్టర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మమత, ప్రోగ్రాం
అందించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో పల్స్ ఆక్సమీటర్, ధర్మామీటర్ అధికారులు డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ రవి, ఎన్ హెచ్ ఎం అధికారి చిరంజీవి
కరోనా కు సంబంధించిన అన్ని ఇతర మందులు ఉండాలని, ఆసుపత్రుల్లో
తదితరులు పాల్గొన్నారు.

 784 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.