AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్, కాలు చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి…

1 min read

AABNEWS : నిన్న సాయంత్రం 7.30 గంటలకు ABN చానల్ నందు యాంకర్ వెంకట కృష్ణ గారు జరుపుతూ ఉన్న డిబేట్ కార్యక్రమంలో మన రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారిని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ అను వ్యక్తి అసభ్యకరమైన బూతులతో తన కాలు చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి గారి పై విసరడం జరిగింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ వారి దృష్టికి ……. ఈ చర్యకు పాల్పడిన శ్రీనివాస్ పై ,అతని వెనుక వున్న అరాచక శక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అటువంటి కంట్రోల్ లేని వ్యక్తులను debate లకు పిలవకూడదని, అతన్ని అటువంటి వ్యక్తులను debate లకు బహిష్కరించాలని వినతి పత్రాన్ని ఇచ్చి కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు బాలయ్య నాయుడు గారు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి గారు, టౌన్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, టౌన్ ప్రధాన కార్యదర్శి నీలి ధనుంజయ గారు, టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బాలమ్మ గారు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది దీనిలో నేను భాగం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇట్లు బిందు రెడ్డి తిరుపతి పార్లమెంటు జిల్లా భారతీయ జనతా మహిళా అధ్యక్షురాలు.

 273 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.