AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి‌ చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య మీడియా సమావేశం…

1 min read

AAB NEWS : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జెడ్పి‌ చైర్ పర్సన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు.. సమావేశంలో జెడ్పి‌ చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ ఏరువాక పూర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.. జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన జరుగుతుందని జెడ్పి‌ చైర్ పర్సన్ అన్నారు..రాష్ట్రం ఏర్పడక ముందు నడిగడ్డ ప్రాంతం నుంచి 2001 సంవత్సరంలోనే రాజోలి బండ దగ్గర నుంచి పాదయాత్ర చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని జెడ్పి‌ చైర్ పర్సన్ అన్నారు…87 వేల ఎకరాల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వం సహకారంతోనే అని అన్నారు…ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అదేశం ఇస్తే ఆర్డిఎస్ అక్రమ తవ్వకాలపై ఉద్యమించడానికి సిద్దంగా వున్నామని జెడ్పి‌ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు..

 130 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.