AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టిఆర్ఎస్ పార్టీ నుండి TBGKS నేత గడ్డం వెంకటేశ్వర్లు ని శాశ్వత బహిష్కరణ…

1 min read

AABNEWS : టిఆర్ఎస్ పార్టీ నుండి TBGKS నేత గడ్డం వెంకటేశ్వర్లు ని శాశ్వత బహిష్కరణ.. దిండిగాల రాజేందర్ గారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై.. గడ్డం వెంకటేశ్వర్లు పై ఇల్లందు పోలీస్ స్టేషన్లు లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో… మహిళల గౌరవానికి తలవంపులు రాకుండా టిఆర్ఎస్ పార్టీ మహిళలకు రక్షణ కల్పించే పార్టీగా.. ఉంది అని తెలుపుతూ…TRS రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారి ఆదేశాల మేరకు.. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం..TBGKS ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు గారిని తెరాస పార్టీ ని నుండి శాశ్వతంగా పరిష్కరించడం జరిగినది, ఒక పత్రికా ఎలక్ట్రాన్ మీడియా విలేకరుల సమావేశంలో… గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్ గారు, ప్రకటించడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు ఏఎంసీ చైర్మన్ శ్రీ భానోత్ హరి సింగ్ నాయక్ గారు, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర సలహాదారులు శ్రీ పులిగండ్ల మాధవరావు గారు ఇల్లందు పురపాలక సంఘం చైర్మన్ శ్రీ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు, ఇల్లందు పురపాలక సంఘం వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిల్వర్ సత్యనారాయణ,ఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి మేకల శ్యామ్ మాదిగ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సం నరసింహారావు TBGKS నాయకులు S. రంగనాథ్,PV కృష్ణా రావు గారు,N. శ్రీనివాస్ రెడ్డి కొప్పుల నగేష్ కోల మల్లయ్య SVN రాజు జి యాదగిరి ఎండి దస్తగిరి బి బాలాజీ

 294 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.