AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టీడీపీ ఇన్ ఛార్జి శావల దేవదత్ కామెంట్స్…

1 min read

AAB NEWS : కృష్ణాజిల్లా తిరువూరుగాజుల మాల పల్లి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ చట్టాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడాన్ని నిరసిస్తూ తిరువూరు ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంటీడీపీ ఇన్ ఛార్జి శావల. దేవదత్ కామెంట్స్….వైసిపి ప్రభుత్వం దళితులను పాములుగా వాడుకుంటుంది……సెక్షన్ 3ని టిడిపి నాయకుల పై కేసులు పెట్టడానికి ఈ ప్రభుత్వం వాడుకోవడం దారుణం…దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కును పూర్తిగా దుర్వినియోగం…. అట్రాసిటీ చట్టాలను చులకన చేసి దళితులను అవమానించొద్దు..జగన్ వచ్చిన తర్వాత ఎస్సీలపై అట్రాసిటీ కేసులు ఎక్కువ అయ్యాయిదళితులకు రక్షణ కవచంలా ఉండాల్సిన చట్టాన్ని వైసీపీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసం
మునియ్య సీనియర్ తెలుగుదేశం నాయకులు దుబ్బాక వెంకటేశ్వరరావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పిట్టా. చైతన్య మాజీ మున్సిపల్ చైర్మన్ మరకాల కృష్ణకుమారి ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కిరణ్ మండల ప్రధాన కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.