AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డైరీ మరియు 2021 వ క్యాలెండర్ ఆవిష్కరణ…

1 min read

AABNEWS : MP అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్వర్యంలో అసోసియేషన్ కు సంబంధించిన డైరీ మరియు 2021 వ క్యాలెండర్ లను హైదరాబాద్ లోని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వగృహంలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా కవిత డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయి అధ్యకులు పుల్గం మోహన్ కు మరియు సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు… అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. PMP మరియు ఆర్ఎంపీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు .. కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చినపూడు. .. PMP ఆర్ఎంపీ చేసిన కృషి ఎనలేనది అని పేర్కొన్నారు… అనంతరం అద్యక్షులు పులగం మోహన్ మరియు ఉపద్యక్షులు లక్ష్మిరజ్యం రవి వర్మ Mlc కవిత కు పలు సమస్యల పై చర్చించారు… కాగా MLC కవిత సానుకూలంగా స్పందించి పరిష్కారానికై కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు… కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
వివిధ మండలాల అధ్యక్షా కార్యదర్శులు … వినయ్ కుమార్ , సత్యనారయణ , దేవిదస్ ,మరియు దాదాపు 50 మంది సభ్యులు పాల్గొన్నారు …

 464 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.