AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తల్లితండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల కి అండగా నిలుద్దాం రండిజాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు…

1 min read

AABNEWS: గజ్వేల్ నియోజకవర్గంలో ని జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు జాతీయ యవజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు సేవా స్వచ్ఛంద సంస్థ మన అపద్బాందవులు స్తానిక యువతతో కలిసి రెండు క్వింటాల్ల సన్న బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు వారికీ అందజేసారు కడారి కనకయ్య ఏడు సంవత్సరాల క్రితం అప్పుల బాదతో చనిపోగ గత మూడు రోజుల క్రితం తల్లి అయిలమ్మ అనారోగ్యంతో చనిపోగ వారికి గల ముగ్గురు సంతానం ఎలాంటి ఆదారం లేక కడుపేదరికంలో ఉన్న అనాథ పిల్లలని ఆదుకోవాలడానికి మానవ మూర్తులు ముందుకు రావాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వం తరపున అందాల్సిన వాటిని అందించేల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యువజన ప్రతినిధులు నర్సనోల్ల గణేష్ కానమైన ఏగొండ మంతూరి నాగరాజు గౌడ్ లింగం సందీప్ యం డి షకీర్ యువకులు తదితరులు పాల్గొన్నారు

 1,937 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.