తాటిగూడాలో గాయపడిన వారిని పరామర్శించిన ఇంచార్జి…
1 min read
AABNEWS : AMJAD KHAN Adilabad Staffer ఆదిలాబాద్ : ఈ రోజు హైదరాబాద్ లో నిన్న తాటిగూడా లో జరిగిన గొడవలో గాయపడి రిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మన్నన్ గారి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ల ను అడిగి తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.
32 Total Views, 2 Views Today