AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరువూరు నగరపంచాయతి రెండవ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం …

1 min read

AAB NEWS : కృష్ణాజిల్లా :తిరువూరు నగరపంచాయతి రెండవ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన 12 వార్డు కౌన్సిల్లెర్ గుమ్మా వెంకటేశ్వరి..మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.రెండవ వైస్ చైర్మన్ గా గుమ్మా వెంకటేశ్వరిని ప్రమాణస్వీకారం చేయించిన- సీఈఓ స్టెప్ శ్రీనివాసరావు..ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ గత్తం కస్తూరి భాయి,వైస్ చైర్మన్ వెలుగోటి విజయలక్ష్మి..పాలక,ప్రతిపక్ష కౌన్సిల్లర్లు, అధికారులు..

 62 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.