తెరాస సభ్యత్వనమోదుకు బారి స్పందనా…
1 min read
AABNEWS : తెరాస సభ్యత్వనమోదుకు బారి స్పందనా స్వచ్చందంగా ముందుకు వస్తున్నా జనాలు.అదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రము లో అంబేడ్కర్ నగర్ లో తెరాస పార్టీ నాయకులు మహేందర్ దుర్గే , కోరలా మహేందర్ ఆధ్వర్యంలో మహిళలకు తో పురుషులు కు , సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది.
185 Total Views, 2 Views Today