AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణపెన్షనర్స్ డే 2021 డైరీ ఆవిష్కరణ

1 min read

AABNEWS: వరంగల్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్

స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మహోత్సవం మరియు సీనియర్ పెన్షనర్లకు సన్మాన కార్యక్రమం* దివి 03-01-2021 ఆదివారం రోజున హనుమకొండ లోని పాత బస్ డిపో సమీపంలోగల చంద్ర గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10:30 కు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే 2021 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు సీనియర్ పెన్షనర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఇ.నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీ నందికొండ నరసింహారావు గారు వరంగల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు శ్రీమతి పమేలా సత్పతి ఐ.ఏ.ఎస్ జి. డ.బ్ల్యూ.ఎం.సి కమిషనర్ గారు. గౌరవ తిథులు శ్రీ గుజ్జు రాజు రవి గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ డిస్టిక్ ట్రెజరీ వరంగల్ అర్బన్ ఆత్మీయ అతిథులు గా కె. రాజేంద్రబాబు గారు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. వి. నరసింహారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గైని సత్యనారాయణ గారు హాజరవుతారని వారు పేర్కొన్నారు.

 509 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.