AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంచట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కోసం…

1 min read

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంచట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కోసం మిలిటెంట్ల తార ఆ పోరాటాలు చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు: బీసీ విద్యార్థి కేంద్ర కమిటీ గోదా అరుణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తూ ఉంటే పాలకులు పట్టించుకోవడం లేదని… తమకు లను సాధించుకునే దిశగా బీసీలు ఐక్యంగా కావాలి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బీసీ సంఘాల తో మాట్లాడుతూ సమావేశమైన ఆయన మాట్లాడుతూ 74 ఏళ్ల స్వతంత్రం దేశంలో బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు చట్టసభల్లో బిసి బిల్లు బీజేపీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు ప్రైవేటు ఉద్యోగాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీకి పిలుపు ఇచ్చారు జులై చివరి వారంలో వేలాది మందితో పార్లమెంటు ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి బిల్లు అమలు చేసే విధంగా ఆయన ఒప్పిస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట సోషల్ మీడియా ఇంచార్జ్ బలమైన శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు దేశెట్టి యాదగిరి గజ్వేల్ మండలం బిసి అధ్యక్షుడు నర్సింలు గజ్వేల్ మండలం ఫ్రెంట్ఇన్చార్జి వెంకటాచారి రాజు తిరుపతి మరి అన్ని బీసీ కుల సంఘాలు పాల్గొన్నారు

 2,004 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.