AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు

1 min read

తెలంగాణ రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలుకు అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన ఓ సి జే.ఏ.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఓసి కులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం కోసం 2018లో ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ ను అంగీకరిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన అనంతరం మన తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ కు నోచుకోకపోవడం గత రెండు సంవత్సరాల ఓసి జేఏసీ పోరాటాల ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఓసి కులాల్లో వెనుకబడిన వారి కోసం విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈ డబ్ల్యూ ఎస్ 10 శాతం రిజర్వేషన్ అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారని అందుకు తామంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఓ సి జేఏసీ పక్షాన కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ ఓసి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

 342 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.