AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, విడుదల చేసిన ప్రకటన

1 min read

AAB NEWS : బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

➖టీ.ఎన్.జీ.వో నాయకులకు బంద్ తో సంబధం ఏమిటి ?

➖ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నాయకులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతున్నారు.

➖ఉద్యోగుల డీఏ, ఐఆర్, పి.ఆర్.సి ల గురించి మాట్లాడాల్సిన నాయకులు, టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారు.

➖ఉద్యోగుల డీఏ, ఐఆర్ గురించి మాట్లాడని సంఘాల నేతలు కెసిఆర్ తో కుమ్మక్కు అయ్యారు.

➖అసలు రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ లో ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు జోక్యం చేసుకుంటారు..? ఎలా పాల్గొంటారు..?

➖అవసరమైతే ఉద్యోగ సంఘాల నాయకులపై ఫిర్యాదు చేస్తాం.

➖ఐఆర్, డీఏ, పి.ఆర్.సి గురించి చర్చించేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా మద్దతిస్తారు..?

➖ఇప్పుడు ప్రకటనలిస్తున్న నాయకులు సన్న వడ్లు, రుణమాఫీలపై ఎందుకు స్పందించలేదు..!?

➖సన్న వడ్లకు కనీస మద్దతు ధర, బోనస్ విషయంలో ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు..?

➖ఉద్యోగుల మనోభావాలను కెసిఆర్ వద్ద తాకట్టు పెట్టారు.

➖ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదు అన్న విషయాన్ని ఉద్యోగ నేతలు గుర్తుంచు కోవాలి…

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.