AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR జన్మదిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల…

1 min read

AABNEWS : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR జన్మదిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పల్లె భూమేష్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ముఖ్య అతిథులుగా మంచిర్యాల నియోజకవర్గ MLA నడిపెల్లి డివాకర్ రావు గారు పాల్గొని చెట్లు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,AMC వైస్ ఛైర్మన్ గోపరి లష్మయ్య, డైరెక్టర్లు తోకల సురేష్ యాదవ్,గరిసే బీమయ్య,తిప్పని తిరుపతి, పెంద్రం ప్రబకార్, షబ్బీర్,అంకం లక్ష్మీ-భాస్కర్, వెంకటేష్,PACS చైర్మన్ సందేలా వెంకటేష్, TRS పట్టణ అధ్యక్షులు గాదె సత్యం,ICDS కో ఆర్డినెటర్ అత్తి సరోజ,స్థానిక కౌన్సిలర్స్, TRS నాయకులు, TRSV, TRSY నాయకులు తదితరులు పాల్గొన్నారు

 813 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.