AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ రైతు గోస-బిజెపి పోరు దీక్ష

1 min read

AABNEWS : రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ గారి పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష కార్యక్రమాల్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూవెంటనే ధాన్యం కొనాలితడిసిన ధాన్యం కూడాకొనాల్సిందతాలు ,తరుగు పేరుతరైతులను వేదించవద్దురైతు బంధు వెంటనే ఇవ్వాలివెంటనే రుణ మాఫీ చేయాలిఅనే డిమాండ్స్ తో ఇంటి వద్ద దీక్ష చేయడం జరిగినది.
బిజెపి రాష్ట్ర నాయకులు తంగెడ రాజేశ్వరరావు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి దాడి సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యాన్ని మొత్తానికి రెండు కిలోలు అదనంగా పెడితే పెద్దపల్లి అసెంబ్లీ లో మాత్రం బస్తా కి రెండు, మూడు మరియు నాలుగు కిలోలు చొప్పున జోక్ తో రైస్ మిల్లు యజమానులు రైతులను దోపిడికి గురి చేస్తున్న మన పెద్దపెల్లి ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోకుండా ఇంటికే పరిమితమవుతున్నారు మన ఎమ్మెల్యే గారికి చెరువుల మట్టి ద్వారా దోచుకోవడంలో ఉన్న అతి ఉత్సాహం రైతుల పంటలు తరలించడంలో మాత్రం విఫలమవుతున్నారు ఇది అతని అసమర్ధతకు నిదర్శనం. వెంటనే ఎమ్మెల్యే గారు మేల్కొని రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

 40 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.