AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష…

1 min read

AAB NEWS : జాతీయ టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తి చెంది మరణించిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కరోనా వచ్చిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు ఈరోజు మధ్యాహ్నం వరకు నిరసన దీక్ష కు పిలుపునిచ్చిన మద్దతు తెలుపుతూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుంది ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గారు గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ గారు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు రావు గారు కోవెలమూడి రవీంద్ర నాని గారు టిడిపి అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకులు జిల్లా ప్రముఖ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

 59 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.