AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు “రాజ్యాంగ పరిరక్షణ” దినం కార్యక్రమం…

1 min read

AABNEWS : కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజవర్గ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి ఆదేశాల మేరకు కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు “రాజ్యాంగ పరిరక్షణ” దినం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో బ్రతికి ఉన్నదని నిరూపించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ తమరు చెప్పిందే వినాలని మొండి వైఖరితో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంప పెట్టు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సమస్యలను కాపాడాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి. garikipati రాజేంద్ర కుమార్. మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులుతువ్వర. ప్రవీణ్ కుమార్, నాశన. ప్రసాద్, తెలుగు యువత మండల అధ్యక్షులు చీపినాపి బాలకృష్ణ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పంది శ్రీనివాసులు. మండల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దావులూరి. గోపి, మాజీ ఎంపీటీసీ సభ్యులు. patra శ్రీనివాసులు, నక్క రమణయ్య, కొప్పోలు నాగేశ్వరరావు, రాధా, సునీల్ తదితరులు పాల్గొన్నారు

 569 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.