తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెం సర్పంచ్ గా విజయం…
1 min read
AABNEWS : తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెం సర్పంచ్ గా విజయం సాధించిన చేవూరు పద్మావతమ్మను అభినందించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి గ్రామస్తులతో కలిసి చేరుకుని ఆశీస్సులు పొందిన పద్మావతమ్మ
49 Total Views, 2 Views Today