AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది…

1 min read

AAB NEWS : ఎమ్మెల్యే రక్షణ నిధి సహకారంతో రోలుపడిలో కట్టలేరు వాగు ఒడ్డున పంచాయతీ మోటార్ ను బిగించి, ప్రతి వీధికి ఒక వాల్ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు నిరంతరం త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముండ్ల పాటి కాంతమ్మ, ముష్టికుంట్ల పిఎసిఎస్ అధ్యక్షులు బండి రవి, వైఎస్సార్సీపీ నాయకులు వెంకట రత్నం, పంచాయత్ సెక్రెటరీ ధన లక్ష్మి, సచివాలయసెక్రెటరీ అంజనా దేవి గారు, సచివాలయం స్టాఫ్ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు… గ్రామ ప్రజల ఆరోగ్యం – మా బాధ్యత

 261 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.