September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దండేపల్లి లోని 35 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో…

1 min read

AABNEWS : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 35 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ కార్యక్రమంలో ఎంపిపి గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపిపి పసర్తి అనిల్,రైతు బందు జిల్లా కన్వీనర్ మొటపల్కుల గురువయ్య,తహసిల్దార్ హనుమంతరావు, సహకార సంఘం అధ్యక్షులు కసనగొట్టు లింగన్న,మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ రేణి శ్రీనివాస్, స్తానిక సర్పంచ్ చంద్రకల,ఎంపిటిసి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు

 299 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.