దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా గారిని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ గారు. షాల్ పూలమాల చిరు జ్ఞాపికను…
1 min read
AABNEWS : ఉదయం గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా గారిని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ గారు. షాల్, పూలమాల,చిరు జ్ఞాపికను, అందించి సన్మానించడం జరిగింది. అటువంటి నిజాయితీగల వ్యక్తిత్వం ఉన్న హానెస్ట్ఆఫీసర్ నీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొనియాడారు. పై కార్యక్రమంలో ప్రదీప్ కుమార్ మీనా, హెల్త్ ఇన్స్పెక్టర్ గూడూర్ జంక్షన్. షేక్ అబ్దుల్ ఖాదర్ రిటైర్డ్ ఓఎస్, మరియు ట్రస్ట్ సభ్యులు వి వి నారాయణ రెడ్డి గారు, విశ్రాంతి జైలర్ శ్రీనివాసులు యాదవ్ గారు, ట్రస్ట్ సభ్యులు మరియు ఫస్ట్ ప్రముఖులు మరి కొందరు పాల్గొన్నారు….
168 Total Views, 2 Views Today