దాసరి వారి పెళ్లికి హాజరైన భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు రాజు
1 min read
కొత్తపల్లి లోని దాసరి వారి వినయ్ పెళ్లి కి బుర్ర రాజు గౌడ్ TRS భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు హాజరు అయ్యి నూతన వధువు వారులకు వివాహ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రజినీకాంత్ గౌడ్,హిజిగిరి,స్వామి.శ్రీను,కోటి,రమేష్,కిరణ్ పాల్గొన్నారు
321 Total Views, 2 Views Today