నందివాడ మండలం లోని శివారుప్రాంతమైన ఇలపర్రు గ్రామ పంచాయతీ లో…
1 min read
AABNEWS : నందివాడ మండలం లోని శివారుప్రాంతమైన ఇలపర్రు గ్రామ పంచాయతీ లో గల L N పురం లో ఈ రోజు హౌసింగ్ A E గారు మరియు కొంతమంది అధికారులు వచ్చి, ప్రభుత్వం వారు పేద మరియు బడుగు వర్గాలకు అర్హులకు ఇల్లు కట్టిస్తానన్న విషయమై మీటింగ్ పెట్ట తలచి వారు రాకుండా, వాలంటీర్ల ద్వారా పంచాయతీ పరిధిలోని లోన అర్హులందరకు ప్రభుత్వం వారు చెప్పిన 3 ఆప్షన్స్ లలో చివరిదైనా ఇల్లు కట్టించి ఇవ్వటం అనే దాన్ని తప్ప ఎవరికి వారే స్వయంగా కట్టుకోవాలి, దానికి సంభందించి కొంత ఆర్ధిక తోడ్పాటు ప్రభుత్వం అందిస్తాది అని తెలియపరిచారు. దీనికి జనాలు కాస్త కంగారుపడి, అధికారులు రాకుండా వాలంటీర్ల ద్వారా ఈ విషయాన్ని వెళ్లబుచ్చటం లో ప్రభుత్వం వారి వైఖరిపై గట్టిగా నిలదీస్తున్
136 Total Views, 14 Views Today