AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మృతికి సంతాపం తెలియజేస్తూ స్థానిక ఫోటో & వీడియో గ్రఫర్స్ ర్యాలీ నిర్వహించారు…

1 min read

AABNEWS : నల్గొండ జిల్లా..నకిరేకల్ మండలం లో శ్రీను అనే ఫోటోగ్రాఫర్ కరోనా వచ్చి బ్రీతింగ్ అందక నిన్న సాయంత్రం చనిపోయారు.తన మృతికి సంతాపం తెలియజేస్తూ స్థానిక ఫోటో & వీడియో గ్రఫర్స్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ..
వారి కుటుంబానికి ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని తోటి ఫోటోగ్రాఫర్స్ కోరుతున్నారు అని తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఫోటో & వీడియో గ్రాఫర్ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కరోనా వస్తే భయపడకండి సిగ్గు పడకండి నిర్లక్ష్యం చేయకండి వెంటనే డాక్టర్ సలహా పాటిస్తే ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు మీరు ఒకవేళ లేట్ చేస్తే కరోనా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపి బ్రీతింగ్ అందకపోవడం సమస్యలతో మరణం సంభవిస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి.ప్రతి ఒక్కరూ విధిగా సనిటర్ మాస్క్ తపక ఉపయోగించండి .

 352 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.