AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయండి…

1 min read

AABNEWS :నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయండి కైకలూరు గుడివాడ టైమ్స్ వేసవిలో ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు నూతనంగా బాధ్యతలు తీసుకొన్న ఎలక్ట్రికల్ ఏక్సిక్యూటివ్ ఇంజినీర్, రామకృష్ణ కు సూచించారు. కైకలూరు కాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలసిన ఈ ఈ రామకృష్ణ తో ఎమ్మెల్యే డిఎన్నార్ నియోజకవర్గనికి రావలసిన ట్రాన్స్ఫర్మర్స్ అలాగే సబ్ స్టేషన్ ల, నిర్మాణం పనులు పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టౌన్, రూరల్ డి ఈ ఈ వెంకటేశ్వరులు, ప్రసాద్, కైకలూరు ఏ డి ఏ బసవరాజు, కైకలూరు ఏ ఈ ఈ రవికుమార్, నాగేశ్వరరావు, బాపిరాజు, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

 148 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.