AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిజమైన ఎమ్మెల్యే లో దేవుడు ఆ అభివృద్ధి ప్రదాత.

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

భూపాలపల్లి లో మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు భూపాలపల్లి నియోజకవర్గ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన జయశంకర్ భూపాలపల్లి తెరాస జిల్లా నాయకులు నాగుల దేవేందర్ రెడ్డి గారు, బుర్ర రమేష్ గారు…భూపాలపల్లి లో బడుగు బలహీన వర్గాలు SC,ST,BC మైనార్టీ పేద విద్యార్థులకు ఈ జూనియర్ కాలేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని జయశంకర్ జిల్లా తెరాస నాయకులు నాగుల దేవేందర్ రెడ్డి, బుర్ర రమేష్ అన్నారు…భూపాలపల్లి నియోజకవర్గం లో విద్యా అభివృద్ధికి, అదేవిధంగా పేదలకు అత్యున్నత నాణ్యమైన విద్యను అందించినందుకు గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారు, మరియు గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు గౌరవ శ్రీ కెసిఆర్ గారికి గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ కేటీఆర్ గారికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నాగుల దేవేందర్ రెడ్డి, బుర్ర రమేష్ తెలిపినారు….

 1,562 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.