AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తాను సీఎం కేసీఆర్ పరామర్శించారు…

1 min read

AAB NEWS : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తాను సీఎం కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు మార్గం ద్వారా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నిజామాబాద్ జిల్లా మాక్లూర్​కు మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో చేరుకున్నారు. గణేశ్​​ గుప్త తండ్రి కృష్ణమూర్తి గుప్తా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బిగాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ఓదార్చారు. భోజనం అనంతరం రోడ్డు మార్గంలో ప్రగతి భవన్​కు బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చారు. సీఎం కేసీఆర్ వెళ్లిన కొద్దిసేపటికే మంత్రి హరీశ్​రావు… గణేశ్​ గుప్తాను పరామర్శించారు.

 57 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.