AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జేసిఐ ఆధ్వర్యంలో యువతులకు అవగాహన సదస్సు…

1 min read

AABNEWS : మహిళలలు అన్ని రంగాల్లో ముందుండాలి అని జేసీఐ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పెందోటి అన్నారు..గురువారం మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు, యువతులకు అవగాహన, నైపుణ్య పెంపొందించే కార్యక్రమాలు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కేంద్రంలో నిర్వహించి మాట్లాడుతూ వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూన్న మని గురువారం
మహిళ దినోత్సవ ఉత్సవంలో భాగంగా యువతులకు అవగాహన.యువతులు జీవితంలో ఎదుర్కొనే సమస్యలు , జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలి అనే వాటిపై సదస్సు నిర్వహించమన్నారు జేసిఐ ద్వారా నైపుణ్య లను పెంపోంచడంలో జరుగుతుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు శ్రీహరి తిరుణగరి, పూర్వ జోన్ ఆఫీసర్ లావణ్య విజయనంద్, మహిళ విభాగ చైర్పర్సన్ ప్రసన్న , కోశాధికారి కర్క రమేష్ , నరహరి , వైస్ ప్రెసిడెంట్ డా. సి ఏం మధుసూదన చారి , ప్రధానమంత్రి కౌశల్ వికాస్ ప్రిన్సిపల్ వాసుదేవ్ రెడ్డి, మహిళ విద్యార్థులు పాల్గొన్నారు..

 1,213 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.