జేసీఐ ఆధ్వర్యంలో మహిళ ఉత్సవ్…
1 min read
AABNEWS : జేసీఐ ఇందూరు ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలాలను సన్మానించినట్లు జేసిఐ ఇందూరు మహిళ విభాగం అధ్యక్షురాలు తిరుణగరి ప్రసన్న, జేసీ ఐ అధ్యక్షుడు చంద్ర శేఖర్ పెందోటి తెలిపారు…. సేంద్రియ వ్యవసాయం లో ఆదర్శంగా నిలిచిన కమ్మర్పల్లికి చెందిన దేవిగా , ఏఎస్ ఐ సీత రామమ్మ, విశ్వ వికాస్ పాఠశాల ప్రిన్సిపాల్ సుష్మిత లతో పాటు 30 మహిళల మూర్తులకు సన్మానం చేసి ప్రశంస పాత్రలను అందించామని తెలిపారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సమాజానికి మహిళా సేవలు ఎంతో అవసరమని కొనియాడారు.స్త్రీ అంటే అబల కాదు సబల అని నిరూపించి ఎందరో మహిళలు చాటి చెప్పారని అన్నారు…కార్యక్రమంలో కార్యదర్శి పందేనచంద్రశేఖర్, కోశాధికారి కర్క రమేష్, సభ్యులు ప్రవీణ్, వినోద్, గౌతమి, సఫీనా, పుష్పాలత, లావణ్య, కవిత, నూర్జహాన్, సుమలత, సుస్మిత, గోదావరి, తదితరులు పాల్గొన్నారు….



240 Total Views, 5 Views Today