విశ్వ బ్రాహ్మణా పరిరక్షణ సమితి నిజామాబాద్…
1 min read
AABNEWS : విశ్వ బ్రాహ్మణా పరిరక్షణ సమితి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు కాలే జగన్నాధంచారి గారు నిజామాబాద్ కు వఛ్చి ప్రెస్ మీట్ ద్వారా vps సంఘం అధ్యక్షులను ఆదేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా రెండువందల యాభై కోట్లు అసెంబ్లీ సాక్షి గా ప్రకటించారు. కానీ ఇంతవరకు అతిగతిలేదు అన్నారు. కావున లొక్డౌన్ లో చాలామంది విశ్వబ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారు కావున వెంటనే విధులు ప్రకటించినవి వెంటనే విడుదల చేయాలనీ రాష్ట్ర అధ్యక్షులు కాలే జగన్నాధంచారి గారు కోరుచున్నారు. ఇందులో రాష్ట్ర ఉపాధ్యక్షులు మరుపాక కిషన్ జిల్లా అధ్యక్షులు స్తంబంపల్లి నర్సింహాచారి గన్నరం హరిప్రసాద్ ఆచారి కమ్మిడి సత్యనారాయణ చంద్రకళ సదానం ఆచారి మురళి సింగారం గంగాధర్ మధుసూదన్ జిల్లా సలహాదారు లీగల్ మరోజు గంగాధర్ గారు పాల్గొన్నారు.
222 Total Views, 3 Views Today