September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ..

1 min read

AABNEWS : వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ వాసవి కపుల్స్ క్లబ్ గౌరవ సలహాదారులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అమ్మాజీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) చేతుల మీదుగా పంపిణీ జరిగినది .ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు కొత్త కృష్ణారావు వాసవి కపుల్స్ క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సోమేశ్వరరావు మాజీ అధ్యక్షులు చిట్టూరినాగభూషణం సూర్య రావు మొరిశెటి బశవగుప్తా నందనం పత్తి సతీష్ కుమార్ దివ్వెల పేరయ్య కుంచ పర్తినాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

 490 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.