September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నీటి సమస్య పరిష్కారం చేయండి YSRCP జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్.

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

నీటి సమస్య పై సింగరేణి GM గారిని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు కిషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ…
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మికులు నివసించే ప్రాంతంలో మంచి నీటి సమస్యలు ఇబ్బందికరంగా ఏర్పడుతుందని కార్మికుల విధులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు.జిల్లాలో ప్రజలకు గోదావరి నీళ్లు ఇస్తామన్న హామీలు ఎప్పుడో మరిచియవుంటారని ఎన్నికల సమయంలో ప్రజల నీటి సమస్య గుర్తుకు వస్తుందని మరియు KTK 2 ఓపెన్ కాస్ట్ గా మారిన తరువాత అక్కడి ఫిల్టర్ బెడ్ ని కూలివేయడం వేయడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవ్వడం చలికాలంలోనే ఇన్ని సమస్యలు ఉంటే వచ్చే ఎండాకాలంలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయని కార్మిక కుటుంబాలు వాపోతున్నారు దీనిపై వెంటనే సింగరేణి అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఈశ్వర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

 90 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.