AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నేడు వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ. ఆనం రామనారాయణ…

1 min read

AAB NEWS : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ శ్రీ. ఆనం రామ నారాయణ రెడ్డి గారు నేడు… అనగా 30, జూలై 2021 శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గం లోని ఈ క్రింది వెంకటగిరి పట్టణ, మరియు బాలాయపల్లి మండలం లోని గ్రామాలను పర్యటించనున్నారు. నేడు ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.00 గంటలకు బాలాయపల్లి మండలం లోని వెంగమాంబపురం.., 3.30 గంటలకు గొట్టికాడు గ్రామం.., సాయంత్రం 4.00 గంటలకు మన్నూరు గ్రామం… 4 30 గంటలకు ఆలిమిలి గ్రామాల్లో పర్యటిస్తారు. పై ఎమ్మెల్యే గారి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు COVID – 19 నిబంధనలకు లోబడి… తప్పనిసరిగా మాస్కులు ధరించి హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే శ్రీ.ఆనం గారి కార్యాలయం సమాచారం.

 86 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.