September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నోముల మరణం చాలా దురదృష్టకరం – మంత్రి కొప్పుల…

1 min read

AAB NEWS : నోముల మరణం చాలా దురదృష్టకరం – మంత్రి కొప్పుల నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వారిమృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 204 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.