September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసిన యువనాయకుడు

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ఈ రోజు గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఆర్ అండ్ బి భవాన్ హన్మకొండ నందు మర్యాదపూర్వకంగా కలిసిన యువ నాయకురాలు గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గారు. ఈ సందర్భంగా మంత్రివర్యుల తో జిల్లాలో పంచాయతీ రాజ్ చట్టం బలోపేతం,గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన నూతన గ్రామ పంచాయితీల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి, కాటారం సబ్ డివిజన్ లోని మారుమూల గ్రామాలలో మంథని నియోజకవర్గం తెరాస పార్టీ ఇంచార్జి,పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ పుట్ట మధుకర్ గారి బాటలో అభివృద్ధిలో సైతం దూసుకెళ్తుంది కాబటి మరిన్ని గ్రాండ్ లు కేటాయించడం ద్వారా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి నెలకొంటుందని తెలియజేసిన గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గారు.పల్లె ప్రగతి పట్టణ ప్రణాళిక ల ద్వారా గ్రామాలు, మున్సిపాలిటీ లలో జరిగిన అభివృద్ధి,జిల్లాలో తెరాస పార్టీ బలోపేతం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన యువ నాయకురాలు గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శ్రీజక్కు శ్రీ హర్షిని రాకేష్ గారు.

 654 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.