పంచాయతీ సిబ్బందికి సామాగ్రి పంపిణీ
1 min read
AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి దుస్తులు, తదితర వస్తుసామాగ్రిని సర్పంచ్ కోట లక్ష్మీ సమ్మయ్య చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోగుల లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
743 Total Views, 2 Views Today