పట్టణం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర అఖిల పక్షం ఆధ్వర్యంలో…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర అఖిల పక్షం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా దర్న నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, మహిపాల్ CPM CPI కార్యకర్తలు పాల్గొన్నారు
198 Total Views, 2 Views Today