పట్టభద్రుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన…
1 min read
AABNEWS : మరిపెడ మున్సిపాలిటీ, (వరంగల్,నల్గొండ, ఖమ్మం,)జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన డా,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 1 వ వార్డ్ లో *మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గుగులోత్ సింధూర రవి నాయక్ గారు పాల్గొన్నారు వారి వెంట టిఆర్ఎస్ నాయకులు వెంకన్నగారు ,కృష్ణగారు,మహిపాల్ రెడ్డిగారు, భీమ్ జి గారు, మంగీలాల్ గారు, ఇంచార్జలు బద్రు, ఏనుమానటర్లు వెంకట్ లాల్ కార్యకర్తలు,తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
35 Total Views, 4 Views Today