పట్టభద్రుల ఓపికను పరీక్షించిన ప్రభుత్వం
1 min read
ఆదివారం జరిగినటువంటి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం తక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పరిచి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పట్టభద్రులను నిజంగా ఇబ్బంది పెట్టే విధంగా కనబడుతుంది సమయము దాటినప్పటికీ కూడా ఓటు వేయడానికి చాలా మందికి క్యూలో ఉండలేక కొంతమంది వెనుతిరిగి పోవడం జరిగింది. దీనివలన పట్టభద్రులు మరియు ప్రభుత్వ అధికారులు పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇబ్బందికి గురి కావడం జరిగింది.
984 Total Views, 2 Views Today