AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పట్టాలు తప్పిన గూడ్స్​…

1 min read

AABNEWS : పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు – మూడు ఇంజిన్లు దగ్ధం కొత్తవలస-కిరండోల్(కెకె లైన్)లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు ఎలక్ట్రికల్ ఇంజిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోకో పైలెట్లకు గాయాలైనట్లు సమాచారం. ఇంజిను వెనక భాగంలో ఉన్న దాదాపు 6 గూడ్స్ వేగన్లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ క్రమంలో ట్రాక్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. గూడ్స్​ రైలు కెకె లైన్ లోని జగదల్​పూర్ దాటిన తర్వాత దిలిమిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

 187 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.