AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్…

1 min read

AABNEWS : పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్. గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆర్ సి కె అపార్ట్మెంట్స్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ. కట్టెల పొయ్యి మీద అ వన్ డే వారికి కూడా ఉచిత గ్యాస్ ఇచ్చి ఈరోజు గ్యాస్ లేనిదే జీవితం లేదు అనే విధంగా ప్రజలకు అలవాటు చేసి ప్రజలకు నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు పెంచి అనేక భారాలు మోపుతున్నారు రెక్కాడితే గాని డొక్క నిండని వారు మళ్లీ కట్టెల పొయ్యి వైపు ఆలోచించే విధంగా బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ బతికే అయ్యేవిధంగా ప్రజలపై భారం ఆలు మోపుతున్నారు ప్రజలకు మేలు జరిగే విధంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజా పోరాటాలు చేపడతామని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో శ్రీదేవి శారద, సుశీల సుమ నవీన రాణి భారతి తదితరులు పాల్గొన్నారు

 226 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.