AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పట్టణ పల్లె ప్రగతి కార్యాచరణ

1 min read

AAB NEWS : పెద్దపల్లి జిల్లా పట్టణ-పల్లె ప్రగతి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ KCR గారి ఆదేశాల మేరకు నిర్వహించే పట్టణ-పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మెప్మా RP లకు దిశా నిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్,మెప్మా DMC రజని, మెప్మా ADMC,మున్సిపల్ అధికారులు,RP లు తదితరులున్నారు

 1,671 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.