AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పోలీస్ స్టేషన్ లో ఏ సి పి సారంగపాణి ప్రెస్ మీట్…

1 min read

AAB NEWS : ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్ లో ఏ సి పి సారంగపాణి ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు తమ ఐడి గుర్తింపు కార్డు తీసుకొచ్చి తీసుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రాజేష్ ట్రైనింగ్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 220 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.