AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలిలాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి…

1 min read

AABNEWS : కరోనా మహమ్మారి సోకకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సోకిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పోలీసులు లాక్ డౌన్ అమలు కోసం 24 గంటల పాటు పనిచేస్తున్నారని వారి సేవలు అభినందనీయమన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని సడలింపు సమయంలో బయటకు వస్తే కచ్చితంగా బౌతిక దూరం పాటించి మా స్కూలు ధరించాలి అన్నారు.

 51 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.