AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మీడియాతో మాట్లాడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మేల్యే…

1 min read

AABNEWS : ఈ రోజు నిన్న కురిసిన అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మర్కెట్ ను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియాతో మాట్లాడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మేల్యే చింతకుంట విజయరమణారావు గారు.ఈ సంధర్భంగా విజయరమణారావు గారు మట్లాడుతూ…..పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి మండలానికి సంబందించిన రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యము అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తే కొనుగోళ్లు సకాలములో జరగక అకాల వర్షాలతో ధాన్యము తడిసి రైతులందరూ నష్టపోవాల్సిన పరిస్తితులు ఉన్నాయనీ,సంబందిత మంత్రులు ,ఆధికారులు తడిసిన వడ్లను రంగు మారిన ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పిన క్షేత్ర స్థాయిలో కటింగ్ లేకుండా వడ్లు కోనుగోలు జరిగే పరిస్థితులు లేవని తెలియచేశారు.ప్రభుత్వం మరియు fci నిబంధలన ప్రకారం క్వింటాలు వడ్లలో ఒక కిలో వరకు తాలు ఉండొచ్చని ఉన్న తాలు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్ చేస్తున్న
స్థానిక ఎమ్మేల్యే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం చాలా బాధాకరం అని తెలియచేశారు.ఇప్పటికయినా స్థానిక ఎమ్మెల్యే బయటికి వచ్చి క్షేత్ర స్థాయిలో రైతులు పడే అవస్థలను తెలుసుకుని న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మేల్యే చింతకుంట విజయరమణారావు గారు.
ఈ కార్యక్రమంలో నుగిల్ల మల్లయ్య,భూతగడ్డ సంపత్,తూముల సుభాష్,నెత్తెట్ల కుమార్,బొడ్డుపల్లి శ్రీనివాస్, బొంకూరి న

 142 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.