AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పేదల పెన్నిధి బుర్ర రాజు గౌడ్

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి మణిదీపం జననేత పేద ప్రజల పెనిది భూపాలపల్లి విజేత,ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి సహాయ సహకారం ఆశిషులతో క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు భూపాలపల్లి తెరాస అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు జంగెడు రోడ్డు చర్చిలో దుస్తులు పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ పటేల్, రఘు రెడ్డి, ప్రశాంత్, మనోజ్ గౌడ్, నవీన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

 167 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.