AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పై ఫోటోలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా లేకతప్పిపోయాడు…

1 min read

AABNEWS : మిస్సింగ్ కేస్ పేరు : ఇన పర్తి. రాధాకృష్ణమూర్తి వయసు : 64 ఊరు : విజయవాడ ( కృష్ణలంక బస్టాండ్ )సమీపంలో … పై ఫోటోలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా లేక మతిస్థిమితం వలన ఇంట్లో నుండి బయటకు వెళ్లి తప్పిపోయాడు. ఆయన రోజూ మాదిరిగానే 08/04/2021 రాత్రి 08:00 గంటలకు భోజనం చేసి వాకింగ్ చేయడానికి ఆరు బయటకు వెళ్లి తప్పిపోయాడు . వారి కుటుంబ సభ్యులు ఎంత వెతికినను ఎటువంటి ఆచూకీ లభించలేదు. వారి సతీమణి బాధతో మంచాన పడ్డారు… దయచేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడ కనిపించినను ఆచూకీ తెలియజేయండి… ఫోన్ నెంబర్ : 8500222908 9391636307 ; 9347379200 దయచేసి తెలియజేయగలరు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు..

 31 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.